బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
- 2014లో ఓ పరిశ్రమపై దాడి కేసులో ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు
- దీనిపై స్టే విధించిన హైకోర్టు
- స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్
కాగా, హైకోర్టు ఇచ్చిన స్టేపై ఎంఏ.ముఖిమ్ అనే న్యాయవాది ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డితోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.