ఉపాసనపై చేసిన కామెంట్స్‌కు చితకబాదిన రామ్ చరణ్ ఫ్యాన్స్
- ఉపాసనపై ఓ ఇంటర్వ్యూలో సునిశిత్ కామెంట్స్
- చితకబాదిన వీడియో నెట్లో వైరల్
- ఉపాసనకు క్షమాపణలు చెప్పిన సునిశిత్
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గతంలోను సునిశిత్ పలువురు టాలీవుడ్ తారల గురించి తప్పుగా మాట్లాడాడు. ఇప్పుడు ఉపాసన గురించి మాట్లాడి అభిమానులతో దెబ్బలు తిన్నాడు. అనంతరం సునిశిత్ తో అభిమానాలు క్షమాపణలు కూడా చెప్పించారు. ఇటీవల తాను ఓ ఇంటర్వ్యూలో ఉపాసనపై చేసిన వ్యాఖ్యలు తప్పుడివి అని, ఇందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.