శాకుంతలంలో అప్సర మేనకగా మధుబాల.. అదిపోయిన లుక్
- ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం
- సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా
- ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
ఈ మేరకు వారి ఫస్ట్ లుక్ పోస్టర్లను చిత్ర బృందం ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజాగా ఈ చిత్రంలో మధుబాల క్యారెక్టర్ ను పరిచయం చేశారు. శాకుంతలంలో ఆమె ‘అప్సర మేనక’గా కనిపించనుంది. మేనకను తలపించేలా పాల వర్ణంలోని చీర, వజ్రాలతో పొదిగిన కిరీటం,నగలు ధరించిన ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు.