ప్రమాదంలో గాయపడ్డ అమితాబ్.. ఆగిన షూటింగ్
- రామోజీ ఫిల్మ్ సిటీలో 'ప్రాజెక్ట్ కే' షూటింగ్
- కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం
- విరిగిన పక్కటెముక మృదులాస్థి
తాను గాయపడటంతో షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్ ముంబైకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు అమితాబ్ తెలిపారు.