మంచు మనోజ్, మౌనికల పెళ్లి సందడి ప్రారంభం
- నిన్న వేడుకగా జరిగిన మెహందీ ఫంక్షన్
- ఈరోజు జరగనున్న సంగీత్ కార్యక్రమం
- రేపు మంచు లక్ష్మి ఇంట్లో పెళ్లి వేడుక
ఈరోజు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు మంచు మనోజ్, మౌనికారెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరి తొలి వైవాహిక జీవితాలు ముగిసిపోయాయి. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరి కొత్త జీవితం సంతోషకరంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.