బేబీ బంప్ ఫొటోను షేర్ చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసన
- త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న చరణ్, ఉపాసన దంపతులు
- బిడ్డ గురించి భావోద్వేగ ట్వీట్ చేసిన ఉపాసన
- మాతృత్వాన్ని ఆస్వాదించడమే తనకు సంక్రాంతి అని ట్వీట్
'తనకు సంక్రాంతి అంటే మాతృత్వాన్ని ఆస్వాదించడమే' అని ఆమె ట్వీట్ చేశారు. కొత్త ప్రారంభాన్ని సెలెబ్రేట్ చేసుకోవడమే తనకు సంక్రాంతి అని చెప్పారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు.