రాంచరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు: చిరంజీవి
- ఉపాసన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోందన్న చిరంజీవి
- హనుమాన్ ఆశీస్సులతో చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని ట్వీట్
- ఆనందంలో మెగా అభిమానులు
ఉపాసన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోందని చెప్పారు. చిరు చేసిన ఈ ట్వీట్ తో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.