రూ. 48 కోట్లతో విలాసవంతమైన ఇంటిని కొన్న మాధురీ దీక్షిత్
- ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఇంటి కొనుగోలు
- ఎన్నో సదుపాయాలు కలిగిన విలాసవంతమైన ఇల్లు
- అపార్ట్ మెంట్ నుంచి అందంగా కనిపించే అరేబియా సముద్రం
53వ అంతస్తులో ఉన్న ఈ ఇంట్లో జిమ్, స్పా, స్విమ్మింగ్ పూల్, ఫుట్ బాల్ పిచ్, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అంతేకాదు ఈ అపార్ట్ మెంట్ నుంచి అరేబియా సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది. 1990లో మాధురీ దీక్షిత్ అగ్ర కథానాయికగా కొనసాగారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై సందడి చేస్తున్నారు.