జనసేన కార్యాలయంలో సరస్వతీదేవి పూజ చేసిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
- దసరా నవరాత్రుల సందర్భంగా పూజా కార్యక్రమాలు
- సంప్రదాయబద్ధంగా పూజలో పాల్గొన్న పవన్
- వేదపండితుల ఆశీస్సులు
- పూజ అనంతరం పార్టీ నేతలతో సమావేశం
అనంతరం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారితో చర్చించారు. నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా ఎలా ముందుకు పోవాలన్నదానిపై పలు సూచనలు చేశారు.
కాగా, పవన్ సరస్వతి దేవి పూజ ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

