ఘీంకరించిన ఐరావతం 'గాడ్ ఫాదర్' .. లిరికల్ సాంగ్ రిలీజ్
- 'గాడ్ ఫాదర్' గా చిరంజీవి
- సంగీత దర్శకుడిగా తమన్
- అనంత శ్రీరామ్ రాసిన నేపథ్య గీతం
- అక్టోబర్ 5వ తేదీన సినిమా రిలీజ్
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగును రిలీజ్ చేశారు. 'నజ భజ జజర .. నజ భజ జజర .. గజ గజ వణికించే గజరాజాదిగోరా' అంటూ ఈ పాట సాగుతోంది. చిరంజీవి యాక్షన్ సీన్స్ పై .. మేకింగ్ వీడియోపై ఈ పాటను కట్ చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, శ్రీకృష్ణ - పృథ్వీ చంద్ర ఆలపించారు.
'గాడ్ ఫాదర్' గా హీరో ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని చెబుతూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకు మెగా అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.