ఉపరాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి... ఫొటో ఇదిగో
- జగన్ కేసులను వాదించే లాయర్‌గా నిరంజన్ రెడ్డికి పేరు
- తెలంగాణకు చెందిన నిరంజన్‌కు ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం
- ఉపరాష్ట్రపతి జగదీప్‌ను కలిసి అభినందనలు తెలిపిన ఎంపీ
ఇక ఇటీవలే భారత ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌కడ్‌ను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ నిరంజన్ రెడ్డి నేడు జగదీప్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ఉపరాష్ట్రపతి కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.