4కే, డాల్బీ అట్మోస్ హంగులతో మళ్లీ వస్తున్న పవన్ కల్యాణ్ 'జల్సా'
- పవన్, త్రివిక్రమ్ కాంబోలో జల్సా
- 2008లో రిలీజై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం
- ఆధునిక టెక్నాలజీతో మళ్లీ రిలీజ్
- సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు
- అదే రోజు రిలీజ్ అవుతున్న జల్సా
ఈసారి లేటెస్ట్ టెక్నాలజీతో హంగులు అద్దుకున్న జల్సా ప్రేక్షకుల ముందుకువస్తోంది. జల్సా చిత్రాన్ని 4కే టెక్నాలజీతో రీ-మాస్టర్ చేశారు. అంతేకాదు, అద్భుతమైన శబ్దనాణ్యతను అందించే డాల్బీ అట్మోస్ పరిజ్ఞానాన్ని జోడించారు. సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త జల్సా థియేటర్లలో రిలీజ్ కానుంది.