బీజేపీకి కొత్త భాష్యం చెప్పిన తులసిరెడ్డి
- ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేసిన తులసిరెడ్డి
- ఆ మూడూ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారాయని వ్యాఖ్య
- ‘భారత్ జోడో’ యాత్ర 100 కిలోమీటర్ల మేర సాగుతుందన్న కాంగ్రెస్ నేత
ఏపీలో కాంగ్రెస్ త్వరలో చేపట్టనున్న ‘భారత్ జోడో’ యాత్ర 100 కిలోమీటర్ల మేర కొనసాగుతుందన్నారు. యాత్ర రాయదుర్గంలో ప్రారంభమై రెండు పార్లమెంటు, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తులసిరెడ్డి పేర్కొన్నారు.