డబ్బు లేక పైచదువులకు వెళ్లలేకపోయాను: సమంత
- 'కాఫీ విత్ కరణ్' తో సమంత వ్యాఖ్యలు
- ఇంట్లో ఇబ్బందులు ఉండేవని వెల్లడి
- నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని వివరణ
- తండ్రి అప్పులు కట్టలేనన్నాడని వ్యాఖ్యలు
అప్పట్లో డబ్బు లేకపోవడంతో పైచదువులకు వెళ్లాలన్న ఆలోచనను మానుకున్నానని సమంత వెల్లడించింది. "నీ అప్పులు నేను కట్టలేను అని మా నాన్న తెగేసి చెప్పడం నా జీవితాన్ని మార్చేసింది. ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి మా నాన్న మాటలు ఉపయోగడ్డాయి" అని వివరించింది.