పప్పు స్టూడియోను ప్రారంభించిన చిరంజీవి, నితిన్.. ఫొటోలు ఇవిగో!
- జూబ్లీ హిల్స్ లో పప్పు స్టూడియో ప్రారంభం
- పప్పు తన సొంత స్టూడియోను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్న చిరంజీవి
- 25 ఏళ్లుగా తనకు పప్పు తెలుసన్న మెగాస్టార్
పప్పు వండర్ ఫుల్ టెక్నీషియన్ అని కితాబిచ్చారు. గత 25 ఏళ్లుగా తనకు పప్పు తెలుసని అన్నారు. అందరు ఆర్టిస్టులతో బాగా కలిసిపోతారని చెప్పారు. ఇకపై తమ సినిమాలకు పప్పు స్టూడియోలోనే డబ్బింగ్ చేయిస్తామని తెలిపారు. తానే కాకుండా ఇండస్ట్రీలోని 80 శాతం మంది ఆర్టిస్టులు పప్పుని ప్రిఫర్ చేస్తారని చెప్పారు.


