మోదీ భీమవరం టూర్‌కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం
- ఈ నెల 4న భీమవరానికి ప్రధాని మోదీ
- అల్లూరి 125వ జయంతి వేడుకలకు హాజరు
- మన్యం వీరుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
- చిరంజీవిని ఆహ్వానిస్తూ కిషన్ రెడ్డి లేఖ
ఈ నెల 4న ఏపీకి రానున్న మోదీ... ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో జరగనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు.
.