జులై 4న భీమవరానికి ప్రధాని.. మన్యం వీరుడి జయంతి ఉత్సవాలకు హాజరు
- జూన్ 7న రాజమహేంద్రవరంలో బీజేపీ బహిరంగ సభ
- హాజరు కానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- వెల్లడించిన సోము వీర్రాజు
జూన్ 7న రాజమహేంద్రవరంలో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటారని తెలిపారు. అలాగే, జులై 4న భీమవరంలో నిర్వహించనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారని సోము వీర్రాజు తెలిపారు.