జాన్ అబ్రహాంకు అల్లు శిరీష్ స్ట్రాంగ్ కౌంటర్
- బాలీవుడ్ సినిమాల్లో నటించనన్న అల్లు శిరీష్
- అక్కడ టాప్ పొజిషన్ కన్నా ఇక్కడ చివరి స్థానానికే ప్రాధాన్యం
- జాన్ అబ్రహాం వ్యాఖ్యలపై అల్లు శిరీష్ ఫైర్
ఈ మేరకు టాలీవుడ్ ఎంట్రీపై జాన్ అబ్రహాం ప్రకటన చేసిన మరునాడే శనివారం అల్లు శిరీష్ నుంచి ఘాటు కౌంటర్ వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్ మించి టాలీవుడ్ సినిమాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం అటాక్ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా టాలీవుడ్ చిత్రాల్లో నటించే అంశంపై కామెంట్ చేశాడు.