లక్ష్యసేన్ జైత్రయాత్ర... ఆల్ ఇంగ్లండ్ ఫైనల్ చేరిక
- సెమీస్‌లో మలేసియా ఆటగాడిపై విజయం
- ఫైనల్‌లో నెగ్గితే టైటిల్ నెగ్గిన మూడో ఇండియన్‌గా లక్ష్యసేన్
- ఫైనల్ చేరిన ఐదో భారతీయుడిగా ఇప్పటికే రికార్డు
ఇదిలా ఉంటే.. ఫైనల్ చేరడంతోనే ఓ రికార్డును సొంతం చేసుకున్న లక్ష్యసేన్,.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన ఐదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన జైత్రయాత్రను ఫైనల్‌లోనూ కొనసాగిస్తే.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచిన మూడో భారతీయుడిగా లక్ష్యసేన్ రికార్డులకెక్కనున్నాడు.