వావ్.. .ఈ రోజంతా అభినందనలే!: రానా
- భీమ్లా నాయక్ కు బ్లాక్ బస్టర్ టాక్
- డేనియల్ శేఖర్ పాత్రలో జీవించిన రానా
- రానా నటనకు విమర్శకుల ప్రశంసలు
- అందరికీ కృతజ్ఞతలు తెలిపిన రానా
ఈ నేపథ్యంలో, రానా సోషల్ మీడియాలో స్పందించాడు. "వావ్... ఇవాళ అంతా అభినందనలు వెల్లువెత్తాయి. అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థకు, వంశీ, చినబాబు గారు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అద్భుతమైన కథానాయకుడు పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు" అంటూ రానా ట్వీట్ చేశారు.