'గుడ్ లక్ సఖి' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
- కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో గుడ్ లక్ సఖి
- నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో చిత్రం
- జనవరి 26న పార్క్ హయత్ హోటల్లో ప్రీ రిలీజ్ వేడుక
ఇక 'గుడ్ లక్ సఖి' చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్ ఈ చిత్రంలో చిరు చెల్లెలి పాత్ర పోషిస్తోంది.