ముంబయి నుంచి కారవాన్ తెప్పించుకున్న సీనియర్ నటుడు నరేశ్
- టాలీవుడ్ లోనూ కారవాన్ కల్చర్
- ఏసీ కారవాన్ కొనుగోలు చేసిన నరేశ్
- అన్ని సదుపాయాలతో కారవాన్
- వేరొకరు వాడినది కొనడం ఇష్టంలేదన్న నరేశ్
నటుల జీవితాల్లో 70 శాతం కాలం కారవాన్ లలోనే గడిచిపోతుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే తన అవసరాలకు అనుగుణంగా కొత్త కారవాన్ కొనుక్కున్నానని నరేశ్ తెలిపారు. ఈ ఏసీ కారవాన్ లో బెడ్, జిమ్, మేకప్ రూమ్, వెయిటింగ్ రూమ్, వాష్ తదితర సదుపాయాలు ఉన్నాయి. కాగా, టాలీవుడ్ లో కారవాన్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేశ్ అనే చెప్పాలి.