ఆయన పార్టీ టికెట్ సంపాదించుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా: పరిటాల శ్రీరామ్ సవాల్
- ఓ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యలు
- అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న శ్రీరామ్
- పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని పార్టీ శ్రేణులకు సూచన
అయినా, టీడీపీ కార్యకర్తలు ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్ అని, ఈ విషయాన్ని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని పరిటాల శ్రీరామ్ కోరారు.