Rajinikanth: ర‌జ‌నీకాంత్ ఇంటి వ‌ద్ద సంద‌డి.. వ‌ర్షంలోనూ త‌ర‌లివ‌స్తోన్న అభిమానులు.. వీడియో ఇదిగో

fans gather at rajnikant residence

  • నేడు ర‌జ‌నీ పుట్టిన‌రోజు
  • భాష గెట‌ప్‌లో వ‌చ్చిన ఓ అభిమాని
  • ఫొటోలు వైర‌ల్

సౌతిండియా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇంటి వ‌ద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ర‌జ‌నీ కాంత్
నేడు త‌న పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగానే చెన్నైలోని ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు అభిమానులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు.

                 
ర‌జ‌నీకాంత్‌ను చూసేందుకు వ‌స్తోన్న వారితో ఆ ప్రాంతంలో  సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ర‌జనీకాంత్ ఇంటి వ‌ద్ద‌కు ఓ అభిమాని భాష గెట‌ప్‌లో రావ‌డం అల‌రిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ర‌జ‌నీ కాంత్‌ను చూసేందుకు అభిమానులు ఆరాట‌ప‌డుతున్నారు.

                     

  • Loading...

More Telugu News