పరిటాల శ్రీరామ్ ను ఆత్మీయంగా హత్తుకున్న జేపీ ప్రభాకర్ రెడ్డి.. వీడియో ఇదిగో!
- నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం
- లోకేశ్ ను స్వాగతించేందుకు వచ్చిన జేసీ, శ్రీరామ్
- ఒకప్పుడు రెండు కుటుంబాల మధ్య వైరం
ఈ సందర్భంగా లోకేశ్ ను స్వాగతించేందుకు జేపీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శ్రీరామ్ ను ప్రభాకర్ రెడ్డి ప్రేమగా హత్తుకున్నారు. ఈ సన్నివేశంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.