తమిళ హీరో విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో భారీ చిత్రం
- దిల్ రాజు బ్యానర్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్టు
- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరో విజయ్ 66వ చిత్రం
- సోషల్ మీడియాలో వెల్లడించిన చిత్రనిర్మాణ సంస్థ
- అటు రామ్ చరణ్-శంకర్ కాంబోలో దిల్ రాజు మరో చిత్రం
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా విజయ్ కెరీర్ లో 66వ చిత్రం. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. హీరో విజయ్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కలిసున్న ఫొటోను కూడా పంచుకుంది.