విందు భోజనం పంపించిన ప్రభాస్.... కృతజ్ఞతలు తెలిపిన కరీనా కపూర్
- ఆదిపురుష్ లో నటిస్తున్న ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్
- ప్రస్తుతం ముంబయిలో ఉన్న ప్రభాస్
- సైఫ్ కుటుంబానికి బిర్యానీ, ఖీర్ పంపించిన వైనం
- బాహుబలి పంపిన ఫుడ్ ది బెస్ట్ అవుతుందన్న కరీనా
ప్రభాస్ తమ పట్ల చూపిన అభిమానానికి సైఫ్ కుటుంబ సభ్యులు ముగ్ధులయ్యారు. సైఫ్ అర్ధాంగి కరీనా కపూర్ ఈ వంటకాల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాహుబలి బిర్యానీ పంపిస్తే అది కచ్చితంగా ది బెస్ట్ అవుతుంది... థాంక్యూ ప్రభాస్ అంటూ కరీనా కృతజ్ఞతలు తెలిపారు.