పవన్ జోడీగా పూజ హెగ్డే ఖాయమైనట్టే!
- అఖిల్ జోడిగా 'బ్యాచ్ లర్'
- ప్రభాస్ సరసన 'రాధే శ్యామ్'
- లైన్లో మహేశ్ .. త్రివిక్రమ్ మూవీ
- మరోసారి హరీశ్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లోని సినిమా కోసం కూడా ఆమెనే ఎంపిక చేసినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. పవన్ - హరీశ్ శంకర్ సినిమాలోను కథానాయికగా ఆమె పేరే తెరపైకి వచ్చింది. హరీశ్ శంకర్ 'దువ్వాడ జగన్నాథం' సినిమాతోనే పూజ దశతిరిగింది.
ఆ తరువాత ఆయన ఆమెకి 'గద్దలకొండ గణేశ్'తో మరో హిట్ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ తో చేయనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో కూడా పూజ హెగ్డేను తీసుకోవడం ఖాయమైపోయిందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెప్పుకుంటున్నారు.