ఫ్రైడ్ రైస్ లో బొద్దింక... రెస్టారెంట్ పై మండిపడిన నటి నివేదా పేతురాజ్
- నివేదా పేతురాజ్ కు చేదు అనుభవం
- ఆన్ లైన్ లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన నివేదా
- ప్యాక్ ఓపెన్ చేసి దిగ్భ్రాంతికి గురైన వైనం
- చచ్చిన బొద్దింక కనిపించడంతో ఆగ్రహం
- రెస్టారెంట్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లకు భారీ జరిమానా వడ్డించాలని డిమాండ్ చేశారు. వాళ్లు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. ఫ్రైడ్ రైస్ లో వచ్చిన బొద్దింక ఫొటోను కూడా నివేదా సోషల్ మీడియాలో పంచుకున్నారు.