'మా’ అధ్యక్షుడి ఎన్నికల బరిలోకి మంచు విష్ణు
- పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్రకటన
- చిరంజీవిని కలిసిన తర్వాత ప్రకటన చేయనున్న విష్ణు
- చిరు కుటుంబంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు
దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని చెపుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తర్వాతే దీనిపై విష్ణు ప్రకటన చేస్తాడని సమాచారం. చిరంజీవి కుటుంబంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.