మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలి: మంచు లక్ష్మి
- కరోనా బారిన పడిన కేటీఆర్
- త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్న ప్రముఖులు
- ఈలోగా తన సినిమాలన్నీ చూసేయాలని కేటీఆర్ కు లక్ష్మి సూచన
మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని అన్నారు. ఈలోగా తన సినిమాలు అన్నీ చూసేయాలని సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా కౌంటర్ ఇస్తున్నారు. మీ సినిమాలు అన్నీ చూస్తే చనిపోతారని కొందరు... మీ సినిమాలు అన్నీ చూడటం కంటే కరోనాతో సావాసం చేయడమే బెటర్ అని మరికొందరు కామెంట్ చేశారు.