‘వకీల్‌సాబ్’ బృందాన్ని పీడిస్తున్న కరోనా.. దిల్‌రాజుకు పాజిటివ్
- క్వారంటైన్‌లో దిల్ రాజు
- సినిమా వేడుకకు దూరం
- కరోనా నుంచి కోలుకుంటున్న నివేదా థామస్
- క్వారంటైన్‌లో పవన్
ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. కాగా, దర్శకుడు వీఎన్ ఆదిత్యతోపాటు మరో ఇద్దరు నిర్మాతలు కూడా కరోనా బారిపడ్డారు.