దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను స్వయంగా అభినందించిన చిరంజీవి
- పవన్ ప్రధాన పాత్రలో వకీల్ సాబ్
- నిన్న విడుదలైన చిత్రం
- వకీల్ సాబ్ కు బ్లాక్ బస్టర్ టాక్
- కుటుంబసభ్యులతో కలిసి వకీల్ సాబ్ వీక్షించిన చిరు
వారిద్దరినీ తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి వారితో తన ఆనందాన్ని పంచుకున్నారు. వకీల్ సాబ్ చిత్రాన్ని తన తల్లి, ఇతర కుటుంబసభ్యులతో చిరంజీవి నిన్న హైదరాబాదులోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్సులో తిలకించడం తెలిసిందే. సినిమాలో పవన్ సహా ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు.