వర్మ వదులుతున్న మరో 'దెయ్యం' కథ!
- వర్మ నుంచి మరో హారర్ థ్రిల్లర్
- ప్రధాన పాత్రధారిగా రాజశేఖర్
- ఈ నెల 16న 5 భాషల్లో విడుదల
ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ .. ఈ సినిమాను గురించి అంతా మరిచిపోయారు. ఇప్పుడు అదే సినిమాను 'దెయ్యం' పేరుతో వర్మ రిలీజ్ చేస్తున్నాడు. హీరో ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కూతురుకి దెయ్యం పడుతుంది. ఆ దెయ్యానికి .. హీరో కుటుంబానికి సంబంధం ఏమిటి? అప్పుడు హీరో ఏం చేశాడు? అనేదే కథ. రాజశేఖర్ కూతురుగా స్వాతి దీక్షిత్ నటించిన ఈ సినిమాను, తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను విడుదల చేస్తుండటం విశేషం.