సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అనుపమ షార్ట్ ఫిలిమ్ కి మంచి రెస్పాన్స్
- మీ నెలలో రానున్న ప్రభాస్ 'రాధే శ్యామ్'
- విలన్ గా నటిస్తున్న ప్రముఖ దర్శకుడు
* ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మీ నెలలో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
* ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తుంటాడు. అయితే, ఇప్పుడు ఏకంగా ఓ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు. తమిళ నటుడు శింబు హీరోగా రూపొందుతున్న 'పతుతల' అనే చిత్రంలో గౌతమ్ విలన్ గా నటిస్తున్నాడు.