అఖిల ప్రియకు బేగంపేట పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు
- బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో విచారణ
- ముగిసిన పోలీసు కస్టడీ
- జడ్జి ముందు హాజరు పర్చనున్న పోలీసులు
కాసేపట్లో ఆమెను జడ్జి ముందు హాజరపర్చుతారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. విచారణలో భాగంగా అఖిలప్రియను పోలీసులు మొత్తం 300 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులు భార్గవ్‌రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.