రిపోర్టరుపై పటాన్ చెరు ఎమ్మెల్యే తిట్ల దండకం... వైరల్ అవుతున్న ఆడియో ఇదిగో!
- భూ కబ్జాలపై వార్త రాసిన సంతోష్ అనే విలేకరి
- చేతులు నరుకుతానంటూ ఎమ్మెల్యే వార్నింగ్
- మండిపడుతున్న జర్నలిస్ట్ సంఘాలు
వెంటనే తన వద్దకు రావాలని హుకుం జారీ చేశారు. కావాలంటే తన కాల్ రికార్డు చేసుకోవచ్చని, తానేమీ భయపడేది లేదని, దిక్కున్న చోట చెప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. వెంటనే మహిపాల్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పకుంటే, ఆందోళనకు దిగుతామని తేల్చి చెప్పాయి.