కొత్త ఆరంభం కోసం... కొత్త ఆఫీసులో...: మంచు లక్ష్మి ఆసక్తికర పోస్టు
- కూతురితో కలిసి కొత్త ఆఫీసులో అడుగుపెట్టిన మంచు లక్ష్మి
- ఆశీస్సులు అందించాలంటూ ట్వీట్
- ఇప్పటికే కుమార్తెతో కలిసి యూట్యూబ్ లో సందడి
కాగా, మంచు లక్ష్మి ఇకపై వెబ్ సిరీస్ లు, టాక్ షోలు చేయనుందని టాక్ వినిపిస్తోంది. అందుకోసమే సరికొత్త ఆఫీసు ప్రారంభించినట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ఆమె తన కుమార్తెతో కలిసి యూట్యూబ్ లోనూ సందడి చేస్తోంది.