వరద బాధితులకు ప్రభాస్ సాయం కోటి రూపాయలు!
- ఇప్పటికే పలువురు విరాళాలు
- రూ. 10 లక్షలు ప్రకటించిన రవితేజ
- ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
తాజాగా ప్రభాస్, రవితేజ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. ప్రభాస్ రూ. 1 కోటి విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. రవితేజ తన వంతుగా రూ. 10 లక్షలను ప్రకటించారు. మరోవైపు వరద బాధితులకు అండగా నిలిచిన సినీ స్టార్లకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.