బాలీవుడ్ ను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు... అది జరగని పని: సీఎం ఉద్ధవ్ థాకరే
- సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో ఉద్ధవ్ భేటీ
- మీడియా బాలీవుడ్ ను టార్గెట్ చేసిందని ఆరోపణ
- బాలీవుడ్... ప్రపంచానికే వినోదాన్ని అందిస్తోందని వెల్లడి
అయితే, ఇటీవల కొన్ని పరిణామాలు చిత్రపరిశ్రమ పేరును దిగజార్చేలా ఉన్నాయని తెలిపారు. బాలీవుడ్ భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినోదాన్ని అందిస్తోందని, విస్తృతస్థాయిలో ఉపాధి కల్పిస్తోందని అన్నారు. కొన్ని వర్గాలు బాలీవుడ్ ను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, అది జరగని పని అని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.