మహేశ్ బాబు సార్.. మీ నుంచి గ్రీటింగ్స్ అందుకోవడం సంతోషంగా ఉంది: పూరి జగన్నాథ్
- పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరి జగన్నాథ్
- అభిమాన దర్శకుడికి శుభాకాంక్షలు అని మహేశ్ ట్వీట్
- మరెన్నో విజయాలను అందుకోవాలని ఆకాంక్ష
మహేశ్ ట్వీట్ పట్ల పూరి జగన్నాథ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'మహేశ్ సార్.. మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. లవ్యూ ఆల్వేస్' అని సమాధానమిచ్చారు.