సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అడ్వాన్సు తిరస్కరించిన దీపిక
- చరణ్ కి కథ చెప్పిన వంశీ పైడిపల్లి
- షూటింగ్ మొదలెడుతున్న మనోజ్
* ఆమధ్య మహేశ్ బాబుతో 'మహర్షి' చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేసే అవకాశం కనిపిస్తోంది. వంశీ చెప్పిన కథ చరణ్ కు నచ్చడంతో ఓకే చెప్పాడట.
* మంచు మనోజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'అహం బ్రహ్మాస్మి' చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఈ నెల రెండో వారం నుంచి జరుగుతుంది. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఈ షెడ్యూలును నిర్వహిస్తారు.