మార్చురీలో సుశాంత్ మృతదేహం వద్ద రియా ఏం చేసిందో చెప్పిన కర్ణిసేన సభ్యుడు సూర్జీత్ సింగ్!
- జూన్ 14న సుశాంత్ రాజ్ పుత్ మరణం
- మరుసటి రోజు కూపర్ ఆసుపత్రిలో అటాప్సీ
- రియా ముఖంలో అపరాధభావం కనిపించిందన్న సూర్జీత్
సుశాంత్ మృతదేహాన్ని చూసేందుకు అనుమతి లభించిన వెంటనే ఆమె సుశాంత్ ఛాతీపై చేయి ఆన్చి క్షమించు బాబు అన్నదని వివరించారు. ఆ సమయంలో రియాలో అపరాధభావం కొట్టొచ్చినట్టు కనిపించిందని సూర్జీత్ సింగ్ చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు నిర్వహిస్తున్న సీబీఐకి సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సూర్జీత్ స్పష్టం చేశారు.