సుశాంత్ కేసులో కొత్త లింకులు.. రియా కాల్ లిస్టులో రానా, రకుల్ పేర్లు!
- రియా చక్రవర్తిని విచారిస్తున్న ఈడీ
- కాల్ డేటాలో పలువురు ప్రముఖుల పేర్లు
- రియాకు, అమీర్ ఖాన్ కు మధ్య సంభాషణ
మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు రియా 30 సార్లు ఫోన్ చేసింది. రియాకు రకుల్ 14 సార్లు కాల్ చేసింది. దగ్గుబాటి రానాకు కూడా రియా 7 సార్లు ఫోన్ చేయగా... ఆమెకు రానా 4 సార్లు ఫోన్ చేశాడు. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ కు, రియాకు మధ్య కూడా ఫోన్ సంభాషణలు నడిచాయి. మరోవైపు ఈ కేసులో పలు కోణాల్లో ముంబై పోలీసులు, బీహార్ పోలీసులు, సీబీఐ, ఈడీలు విచారిస్తున్న సంగతి తెలిసిందే.