ఎన్టీఆర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. జాన్వీకి ఛాన్స్?
- 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేస్తున్న తారక్
- ఈ చిత్రంలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు
- జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు సమాచారం
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే, రష్మిక, సమంత ఈ ముగ్గురిలో ఒకర్ని ఎంపిక చేయనున్నారని సమాచారం. మరో హీరోయిన్ గా దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ పేరు వినిపిస్తోంది. జాన్వీని ఇప్పటికే ఎంపిక చేశారని కూడా ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు.