అమితాబ్ త్వరగా కోలుకోవాలని సినీ నటుల ట్వీట్లు
- కరోనాతో ఆసుపత్రిలో చేరిన బిగ్ బీ
- టాలీవుడ్ ప్రముఖుల స్పందన
- కోలుకోవాలని ప్రార్థన
అలాగే, మహేశ్ బాబు, రవితేజ, రాశీఖన్నా, తాప్సీ, ప్రియమణి, నిత్యామీనన్‌తో పాటు పలువురు అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ త్వరలోనే కోలుకుని తిరిగి ఆరోగ్యవంతంగా కనపడతారని ఆకాంక్షిస్తున్నట్లు బాలీవుడ్ నటులు మాధురీ దీక్షిత్, సోనం కపూర్, షాహిద్ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్‌తో పాటు పలువురు ట్వీట్లు చేశారు.