మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో విజయ్ దేవరకొండ!
- 'ఆచార్య' తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్
- కీలకమైన మరో యంగ్ హీరో పాత్ర
- మొదట్లో అల్లు అర్జున్ నటిస్తాడంటూ వార్తలు
- తాజాగా విజయ్ దేవరకొండతో సంప్రదింపులు
ఇక ఇందులో ఓ యంగ్ హీరో చేయాల్సిన పాత్ర కూడా వుంది. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఆ పాత్రలో మొదట్లో అల్లు అర్జున్ నటిస్తాడంటూ ప్రచారం జరిగింది. అయితే, అందులో వాస్తవం లేదని తేలిపోవడంతో, ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్ర కోసం విజయ్ ని అడిగారనీ, ఆయన ఇంకా ఏ విషయం చెప్పలేదనీ తెలుస్తోంది. ఈ సినిమా షూటింగుకి బహుశా తక్కువ రోజులే అవసరం అవుతాయి కాబట్టి విజయ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చని అంటున్నారు.