ఈ సమయంలో షూటింగులో హీరో, హీరోయిన్ హగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది: వీడియో పోస్ట్ చేసిన రవిబాబు
- లాక్‌డౌన్ నేపథ్యంలో రవిబాబు వీడియో
- హీరో, హీరోయిన్ హగ్ చేసుకునే సీన్
- వారిద్దరి మధ్య ఓ గాజుగోడ అడ్డు
హీరో, హీరోయిన్ హగ్ చేసుకునే సీన్‌ను రూపొందించామని ఆయన చెప్పాడు. హీరో ఓ పక్క నుంచి, హీరోయిన్ మరో పక్క నుంచి పరిగెత్తుకుని వచ్చి ఇలా గట్టిగా హగ్ చేసుకుంటారని ఆయన చెప్పాడు. అయితే, వారిద్దరి మధ్య ఓ గాజుగోడ అడ్డంగా ఉంటుందని వివరించాడు.