నాగబాబుపై హైదరాబాదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- గాడ్సేను నిజమైన దేశ భక్తుడు అన్న నాగబాబు
- వెల్లువెత్తుతున్న విమర్శలు
- ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ నేత మానవతారాయ్ ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని కించపరిచేలా వ్యాఖ్యానించిన నాగబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.