శ్రీమతితో దిల్ రాజు తొలి సెల్ఫీ... వైరలో వైరల్!
- ఆదివారం రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు
- చూడచక్కని జంటంటూ నెటిజన్ల కామెంట్లు
- సామాజిక మాధ్యమాల్లో తొలి సెల్ఫీ చక్కర్లు
కాగా, దిల్ రాజు వివాహమాడిన యువతి ఎవరన్న విషయమై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఆమె పేరు తేజస్విని అని, బ్రాహ్మణ యువతని కొందరు అంటుండగా, మరికొందరు ఆమె పేరు వైఘా రెడ్డి అని, దిల్ రాజు కుటుంబానికి దగ్గరి వ్యక్తేనని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో ఉన్న సస్పెన్స్ ను దిల్ రాజే తీర్చాలని కోరుతున్నారు.